'కిడ్నీ, ప్లోరోసిస్ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి'
Published Fri, Mar 24 2017 9:06 PM | Last Updated on Mon, May 28 2018 1:52 PM
ఢిల్లీ: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కాడ్నీ సమస్యలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుందని, బృందంతో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో తాను వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ రెండు జిల్లాలో కిడ్నీ, ప్లోరోసిస్ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement