రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఘన సౌధ నిర్మాణంలో మీరూ భాగస్వాములయ్యేందుకుఇదే చివరి ఛాన్స్.ప్రతి ఆదివారం మీకు ఆట విడుపు అయితే ఈ సన్‌డే ఓటరు నమోదుకు మరో అవకాశం. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటర్ల నమోదు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఓటరుగా నమోదైన వారు త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో ఓటేసేందుకు అవకాశం ఉంటుంది.
పేరూ చూసుకోవచ్చు : గతంలో మీరు ఓటరుగా నమోదు చేసుకున్నారా..? ఆ జాబితాలో పేరు ఉందో.. లేదో పరిశీలించుకోవచ్చు. ఆదివారం పోలింగ్ కేంద్రానికి వెళితే అక్కడ జాబితా అందుబాటులో ఉంటుంది. లేదంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
నమోదు చేసే ప్రాంతాలు : గ్రేటర్ పరిధిలో ఏ పోలింగ్ కేంద్రంలోనైనా నమోదు చేసుకోవచ్చు. మీ నియోజకవర్గం పరిధిలోని సమీప కేంద్రం అయితే మేలు.
ఆఖరి అవకాశం : ఓటరుగా పేరు నమోదుకు ఈ ఎన్నికలకు ఇదే
ఆఖరి అవకాశం.
ఇవి తీసుకెళ్లండి : ఓటరుగా నమోదుకు
ఆఖరి ఛాన్స్
Published Sun, Mar 9 2014 1:35 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement