తిరుపతి: తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్లో ఓ పెట్రోల్ బంక్లో లీకేజీ అవుతుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Published Fri, May 8 2015 10:25 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM