'అనంతలో కరువును నివారించాలి' | Left parties protests at RDO office penugonda | Sakshi
Sakshi News home page

'అనంతలో కరువును నివారించాలి'

Published Wed, Apr 1 2015 12:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

Left parties protests at RDO office penugonda

అనంతపురం: అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువును నివారించేందుకు చర్యలు చేపట్టాలని వామపక్ష కార్యకర్తలు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుగొండలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్ష కార్యకర్తలు నిరసన తెలిపారు. జిల్లా కరువు కోరల్లో చిక్కుకుని ఉందని... అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని వారు ఆరోపించారు. ఈ నిరసనలో సీపీఐ, సీపీఐ ఎం చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement