యారాడలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం | liquor bottles seized in yarada | Sakshi
Sakshi News home page

యారాడలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం

Published Wed, Jan 13 2016 3:17 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

liquor bottles seized in yarada

విశాఖపట్నం : విశాఖపట్నంలోని యారాడలో అక్రమంగా నిల్వ ఉంచిన 140 మద్యం బాటిళ్ల కేసులను బుధవారం టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి సన్యాసిరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు అందించిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement