ఆ పార్టీ బాస్ ను అరెస్ట్ చేయాలి | Lok satta party stages dharna at Ambedkar statue, Tank bund | Sakshi
Sakshi News home page

ఆ పార్టీ బాస్ ను అరెస్ట్ చేయాలి

Published Mon, Jun 1 2015 4:18 PM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

Lok satta party stages dharna at Ambedkar statue, Tank bund

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ. 5 కోట్లు ఇవ్వచూపి అరెస్ట్ అయిన టీడీపీ కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ బాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కూడా అరెస్ట్ చేయాలని లోక్‌సత్తా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం లోక్‌సత్తా పార్టీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement