తిరుమలలో విరిగిన శ్రీవారి పాదం బోటన వేలు | lord sri venkateswara swamy left foot finger braking at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో విరిగిన శ్రీవారి పాదం బోటన వేలు

Published Sun, Sep 1 2013 11:15 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

lord sri venkateswara swamy left foot finger braking at tirumala

తిరుమలలో ఆదివారం దుస్సంఘటన చోటు చేసుకుంది. శ్రీవారి మెట్టు మీదున్న ఉన్న శ్రీవారి పాదాల్లోని ఎడమ పాదం బోటన వేలు విరిగి పోడిపోయింది. ఆ విషయం గమనించిన భక్తులు వెంటనే శ్రీవారి పాదాలకు ప్రత్యేక  పూజలు నిర్వహించారు. కాగా శ్రీవారి పాదాల బోటనవేలు విరిగిపోవడంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పటికే అధ్వానంగా ఉన్నాయి. అంతేకాకుండా శ్రీవారి పాదల బోటన వేలు విరగడం ఏదో ఓ ఉపద్రవం జరిగే సూచనలు ఉన్నాయని భక్తులు భయపడుతున్నారు. అయితే శ్రీవారి పాదాల బోటన వేలు విరిగిన టీటీడీ అధికారులు అసలు ఆ వైపే రాకపోవడంపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement