విశాఖ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డ ప్రమాదం సంభవించింది.
అనకాపల్లి(విశాఖపట్టణం): విశాఖ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డ ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేట హైవే జంక్షన్ వద్ద శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.