హైదరాబాద్: సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు మారనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్-మణుగూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 12752/12751 నెంబర్ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి 17026/17025 గా మారనుంది.
అలాగే ప్రస్తుతం సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 17050/17049 నెంబర్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి 17250/17249 గా మారనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నెంబర్ మార్పు
Published Thu, May 29 2014 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement