
ఆంధ్రప్రదేశ్
►కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు జాగ్రత్తలు పాటించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
►కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు
తెలంగాణ
►కరీంనగర్‌లో నేటి సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా
►కరోనాపై ఇంటింటి సర్వే, స్క్రీనింగ్ టెస్టులు నడుస్తున్న నేపథ్యంలో..
►ముందస్తు చర్యలకు అంతరాయం కలగకుండా సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా
►నేటి నుంచి నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో పసుపు కొనుగోళ్లు బంద్
►తెలంగాణలో నేడు జరగాల్సిన పదో తరగతి పరీక్ష యథాయథం
►హైకోర్టు ఆదేశాల మేరకు మిగతా పరీక్షలను రీషెడ్యూల్ చేయనున్న ప్రభుత్వం
జాతీయం
►మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా
భాగ్యనగరంలో నేడు :
►వరల్డ్ పోయెట్రీ డే బై రవిశంకర్ మెహత
వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►ఉగాది స్పెషల్ కారి్నవాల్
వేదిక: అపర్ణ సరోవర్ గ్రాండ్, నల్లగండ్ల , శేరిలింగంపల్లి
సమయం: ఉదయం 10 గంటలకు
►ఆక్విలా 2020 : టెక్నో కల్చరల్ ఫెస్ట్
వేదిక: ఎస్టీ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్, మేడ్చల్
సమయం: ఉదయం 9 గంటలకు
వేదిక: అవర్ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్
►స్పానిష్ క్లాసెస్
సమయం: ఉదయం 9 గంటలకు
►వీణ క్లాసెస్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►పోయెట్రీ క్లాసెస్
సమయం: ఉదయం 10:30 గంటలకు
డ్రాయింగ్ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►వీకెండ్ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు
►ఆంథోలజీ : బుక్ లాంచ్
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ
వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 5 గంటలకు
►చాక్లెట్ బేకింగ్ ఆండ్ డెకరేషన్ : వర్క్‌షాప్
వేదిక:అస్మా రెంటల్, విజయ్‌నగర్ కాలనీ
సమయం: ఉదయం 10:30 గంటలకు
►ప్యాక్ ప్లస్ సౌత్
వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు
►చాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►లావిష్ బఫెట్ లంచ్
వేదిక: వియ్యాలవారి విందు,రోడ్‌నం.2, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►అడ్వెంచర్
వేదిక: తాజ్‌కృష్ణ,బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు