ఆంధ్రప్రదేశ్:
►నేడు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
►ఏలూరులో వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం
►ఉదయం తాడెపల్లి నుంచి బయలుదేరనున్న జగన్
►విజయవాడ స్వరాజ్య మైదానంలో నేటి నుంచి 31వ పుస్తక మహోత్సవం ప్రారంభం
►సాయంత్రం పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించనున్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
►ఈ నెల 12 వరకు జరగనున్న పుస్తక మహోత్సవం
►నెల్లూరు: నేటి నుంచి నెల్లూరులో ఫ్లెమింగో ఫెస్టివల్
జాతీయం:
►నేడు కేంద్ర కెబినెట్ భేటీ
►ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం
►కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై శాఖల వారిగా సమీక్ష
►కర్నాటక: నేడు కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
తెలంగాణ
►ఆదిలాబాద్: నేడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమతా కేసు విచారణ
►ముగ్గురు నిందుతులను విచారించనున్న ధర్మాసనం
భాగ్యనగరంలో నేడు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై మనోహర్ చిలువేరు
వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం: ఉదయం 9:30 గంటలకు
►6వ ఇంటర్నేషనల్ ఫొటోఫెస్టివల్– 2020
వేదిక: సాలర్‌జంగ్ మ్యూజియం
సమయం: ఉదయం 10:30 గంటలకు
►నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
►అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
సమయం: ఉదయం 10 గంటలకు
►చెస్ క్లాసెస్
సమయం: ఉదయం 10 గంటలకు
►హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►ఫెంటాస్టిక్ ఫెస్టివ్ : ఖీమా ఫుడ్ ఫెస్టివల్
వేదిక: గోల్కొండ జంక్షన్, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►డక్ టర్కీ ఫీస్ట్ : ఫుడ్ ఫెస్టివల్
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►చెట్టినాడ్ ఫ్లేవర్స్ : లంచ్ అండ్ డిన్నర్
వేదిక: దక్షిణ్(ఐటీసీ కాకతీయ),బేగంపేట్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 5 గంటలకు
►టాలెంట్ హంట్ : ఎ నేషనల్ ఎగ్జిబిషన్
వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట
సమయం: ఉదయం 10 గంటలకు
►లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్
వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు
►తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్
వేదిక: లాల్ బహదూర్ స్టేడియం
సమయం: ఉదయం 10 గంటలకు
►5వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ 2020
వేదిక జీఎంసీ బాలయోగి స్టేడియం,గచ్చిబౌలి
సమయం ఉదయం 10–30 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment