తెలంగాణ
► పురపాలక రిజర్వేషన‍్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి
► నేడు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఎన్నికల సంఘం
► బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ!
► ట్రయల్ రన్ నిర్వహించిన సీపీ, మేయర్, ట్రాఫిక్ పోలీసులు
► క్యాట్ ఫలితాలు విడుదల
► వరంగల్ నిట్ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు
ఆంధ్రప్రదేశ్
► ఆపరేషన్ మస్కాన్‌లో 3,636 మంది బాలల గుర్తింపు
► 3,039 మంది బాలురు, 597 మంది బాలికలను రక్షించిన పోలీసులు
► నేడు కూడా తనిఖీలు
► ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు
►రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
► నేడు అఖిల భారత సైనిక పాఠశాల 2020-2021 ప్రవేశ పరీక్ష
► నేడు అర్ధరాత్రి తర్వాత తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు
► రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ
► నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
► శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
జాతీయం
► జేఈఈ మెయిన్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్‌టీఏ
► రేపటి నుంచి ఈ నెల 11 వరకు
► ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకే పరీక్ష, 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్
► న్యూమరికల్ వ్యాల్యూ సబ్జెక్టుకు ఐదు ప్రశ్నలు
స్పోర్ట్స్
► నేడు గువాహటిలో శ్రీలంకతో భారత్ తొలి టి20 మ్యాచ్
► రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1 లో ప్రత్యక్ష ప్రసారం
అంతర్జాతీయం
► ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ రాక వాయిదా
నగరంలో నేడు
► ఇడియట్స్ – మరాఠీ ప్లే
వేదిక– రవీంద్ర భారతి
సమయం– ఉదయం 10 గంటలకు
► స్వర్ణయుగ మహానటి పురస్కారం బై వంశీ ఇంటర్నేషనల్
వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
► ధ్యానోత్సవం
వేదిక– లక్ష్మీనరసింహ కళ్యాణ మండపం, సన్‌సిటీ (అందరూ ఆహ్వానితులే)
సమయం– సాయంత్రం 6 గంటలకు,
► సండే ఆర్గానిక్ ఎర్త్ మేళా
వేదిక– సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10 గంటలకు
వేదిక– అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
►ఫ్లూట్ క్లాసెస్ బై శషాంక్ రమేష్
సమయం– ఉదయం 11 గంటలకు
► క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్ క్లాసెస్
సమయం– ఉదయం 10గం.
►ఫ్రీ యోగా క్లాసెస్
సమయం– ఉదయం 11గం.
►పెయింటింగ్ క్లాసెస్
సమయం– మధ్యాహ్నం 1 గం.
►వీకెండ్ చెస్ క్లాసెస్
సమయం– ఉదయం 10 గంటలకు
►ఫ్యాబ్రిక్ జ్యువెల్లరీ వర్క్‌షాప్
సమయం– ఉదయం 11 గంటలకు
►లాటిన్ డ్యాన్స్ క్లాసెస్
సమయం– సాయంత్రం 6 గంటలకు
►స్పానిష్ క్లాసెస్
సమయం– ఉదయం 9 గంటలకు
►వీణ క్లాసెస్
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు
►పోయెట్రీ క్లాసెస్
సమయం– ఉదయం 10–30 గంటలకు
►మిస్, మిస్టర్ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాషన్ షో
వేదిక–హోటల్‌కంఫోటల్, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10 గంటలకు
►ఆటగదరా శివ – మ్యూజిక్ కాన్సర్ట్ బై తనికెళ్ల భరణి
వేదిక– శిల్పకళావేదిక
సమయం– సాయంత్రం 6 గంటలకు
వేదిక– శిల్పారామంలోని కార్యక్రమాలు
► భరతనాట్యం రెక్టికల్ బై కుసుమ
సమయం– సాయంత్రం 5 గంటలకు
►కూచిపూడి బై వికాస్ నాట్యమండలి
సమయం– సాయంత్రం 5 గంటలకు
►ఆల్ ఇండియా క్రాఫ్టకస్ మేళ
సమయం– సాయంత్రం 5 గంటలకు
►ది పంఖ్ ఫెస్టివల్ 2020
వేదిక– ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు
►సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్
వేదిక– లాల్ బహదూర్ స్టేడియం
సమయం– రాత్రి 7 గంటలకు
►ఇండియా మెడ్ ఎక్స్ పో
వేదిక– హైటెక్స్
సమయం– ఉదయం 10 గంటలకు
►6వ ఇంటర్నేషనల్ ఫొటో ఫెస్టివల్ 2020
వేదిక– సాలార్‌జంగ్ మ్యూజియం
సమయం– ఉదయం 10–30 గంటలకు
►నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం– ఉదయం 11 గంటలకు
►ఫెంటాస్టిక్ ఫెస్టివ్ – ఖీమా ఫుడ్ ఫెస్టివల్
వేదిక– గ్లోకల్ జంక్షన్, జూబ్లీహిల్స్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
►డక్, ది టర్కీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక– చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
►టాలెంట్ హంట్
వేదిక– జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట
సమయం– ఉదయం 10 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై అవనీ రావ్
వేదిక–ఐకాన్‌ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నం.12, బంజారాహిల్స్
సమయం– ఉదయం 11 గంటలకు.
Comments
Please login to add a commentAdd a comment