ఆంధ్రప్రదేశ్
►ఆంధ్రప్రదేశ్‌లో మరో చారిత్రాత్మక పథకానికి శ్రీకారం
►నేడు జగనన్న "అమ్మఒడి" పథకం ప్రారంభం
►చిత్తూరు లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
►ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రకు నేటితో ఏడాది
►2017 నవంబర్ 6న ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర
►2019 జనవరి 9న ఇచ్చాపురంలో పుర్తయిన ప్రజా సంకల్ప యాత్ర
►341రోజుల పాటు 3,648కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్
తెలంగాణ
►నేడు టీఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ ఎమ్మేల్యేలు, ఇన్‌ఛార్జుల భేటీ
►బీ ఫారాల జారీ, గెలుపు వ్యుహాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
►నేడు జలసౌదలో ఉ.11గంటలకు కృష్ణా వాటర్ బోర్డు సమావేశం
►ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఈఎన్సీలు ఇరిగేషన్ అధికారుల భేటీ
►నేడు వింగ్స్ ఇండియా సన్నాహక సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
►మార్చి 12నుంచి 15 తేదీల్లో బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా సమావేశాన్ని నిర్వహించనున్నారు
జాతీయం
►సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫామ్ ధరలను పెంచిన ద.మ.రైల్వే
►రూ.10 ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ.20 పెంపు
భాగ్యనగరంలో నేడు
►కూచిపూడి డ్యాన్స్ ఫర్ఫామెన్స్
వేదిక: రవీంద్ర భారతి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►ట్యూస్ డే లైవ్ బై పైప్ డ్రీమ్స్
వేదిక: హార్డ్ రాక్ కేఫ్ హైదరాబాద్, రోడ్ నం.1, బంజారాహిల్స్
సమయం: రాత్రి 8 గంటలకు
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
►ఈ మోహినీ అట్టం క్లాసెస్
సమయం: సాయంత్రం 4:30 గంటలకు
►ఈ కరాటే ట్రైనింగ్ క్లాసెస్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►యోగా ఫర్ సీనియర్స్
సమయం: ఉదయం 9 గంటలకు
►ఈ హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►ఈ అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
సమయం: ఉదయం 10 గంటలకు
►మాథ్స్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం
వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 5 గంటలకు
►లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్
వేదిక: తాజ్ కృష్ణ, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►6వ ఇంటర్నేషనల్ ఫొటోఫెస్టివల్– 2020
వేదక: సాలర్‌జంగ్ మ్యూజియం
సమయం: ఉదయం 11 గంటలకు
వేదిక: హైటెక్స్
►వరల్డ్‌మిథాయ్,నాంకీన్,కన్వెన్షన్‌ఎక్స్ పో
సమయం: ఉదయం9 గంటలకు
►ఈ ఫుడ్ షో ఇండియా
సమయం: ఉదయం 10 గంటలకు
►ఇండియన్ డెమోక్రసీఎట్ వర్క్ కాన్ఫరెన్స్
వేదిక: ఇండియన స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి
సమయం: ఉదయం 8:30 గంటలకు
►నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►నేషనల్ సిల్క్ ఎక్స్ పో
వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం, గురుస్వామి సెంటర్ సికింద్రాబాద్
సమయం: ఉదయం 11 గంటలకు
►డక్, ది టర్కీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►ఫెంటాస్టిక్ ఫెస్టివల్ : ఖీమా ఫుడ్ ఫెస్టివల్
వేదిక: గ్లోకల్ జంక్షన్, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►చెట్టినాడ్ ఫ్లేవర్స్
వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ బై కర్వీ
వేదిక: కర్వీ కన్సల్టెన్స్, లిమిటెడ్,రోడ్ నం.1, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►టాలెంట్ హంట్
వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట
సమయం: ఉదయం 10 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై అవనీ రావ్
వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నం.12, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్
వేదిక: రామోజీ ఫిల్మ్‌సిటీ
సమయం: ఉదయం 10 గంటలకు
►ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్
వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి
సమయం: ఉదయం 11 గంటలకు.
Comments
Please login to add a commentAdd a comment