
ఆంధ్రప్రదేశ్ :
►ఏపీలో నేటి నుంచి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా బియ్యంకార్డు ఉన్న1,47,24,017 కుటుంబాలకు లబ్ది
కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు చేయూత
►గుజరాత్ నుంచి బయల్దేరిన ఏపీ మత్స్యకారులు
మొత్తం 60 బస్సుల్లో ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు
రేపు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనున్న మత్స్యకారులు
గుజరాత్‌లో చిక్కుకున్న 5వేల మంది ఏపీ మత్స్యకారులు
విడతల వారీగా ఏపీకి తీసుకొస్తున్న అధికారులు
జాతీయం :
►దేశవ్యాప్తంగా మొత్తం 29,435 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 6,868 మంది డిశ్చార్జ్, 934 మంది మృతి
ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు
►ఏపీలో మొత్తం 1,259 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 258 మంది డిశ్చార్జ్, 31 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు
►తెలంగాణలో మొత్తం 1,009 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 374 మంది డిశ్చార్జ్, 25 మంది మృతి
తెలంగాణలో ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులు