నేటి ముఖ్యాంశాలు.. | Major Events On February 4th 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Tue, Feb 4 2020 6:46 AM | Last Updated on Tue, Feb 4 2020 8:04 AM

Major Events On February 4th 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
► జనవరి 9న జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభం
► చిత్తూరులో అమ్మ ఒడిని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌
► ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై చంద్రబాబు నోటి దురుసు
► ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు
► సీనియర్‌ అధికారిని గాడు అని సంబోధించిన చంద్రబాబు
► దళిత ఐఏఎస్‌ అధికారిని దుషించడంపై అధికారుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌
► నేడు కూడా పింఛన్ల పంపిణీ
► ఇప్పటికే 93 శాతం మందికి అందజేత

ఆంధ్రప్రదేశ్‌
► నేడు వైఎస్సార్‌సీపీ విద్యార్ధి, యువజన జేఏసీ సమావేశం

తెలంగాణ
► రేపటి నుంచి సమక్క- సారలమ్మ జాతర
► 5న గద్దెలపైకి సారలమ్మ,గోవిందరాజు, పగిడిద్దరాజు
► 6న సమ్మక్క ఆగమనం

తెలంగాణ
► కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు
► జోగిపేట, వేములవాడను ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌

తెలంగాణ
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయానికి అనుబంధం ఉన్న పూర్వగిరి (పాతగుట్ట) వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

అంతర్జాతీయం
► బాగ్దాద్‌లో అమెరికా ఆస్తులపై దాడిని ఖండించిన ట్రంప్‌
► మరోసారి దాడి చేస్తే గట్టిగా బదలిస్తామని ట్రంప్‌ హెచ్చరిక
► ఇరాన్‌లోని 52 ముఖ్య ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడి

స్పోర్ట్స్‌
► అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌, పాక్‌ జట్ల మధ్య సేమీఫైనల్‌

తిరుమల
► నేడు  అర్ధరాత్రి 12 గంటల తర్వాత తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు
► రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ
► నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు

నగరంలో నేడు

 5 కె రన్‌
    వేదిక : పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్‌
    సమయం : ఉదయం. 6.45 గంటలకు
 ప్యానల్‌ డిస్కషన్‌ ఆన్‌ కేన్సర్‌ ప్రివెన్షన్‌
    వేదిక : ప్రెస్‌ క్లబ్‌ సోమాజీగూడ
    సమయం : మధ్యాహ్నం 1.00 గంటలకు
► గోల్కొండ మాస్టర్స్‌ 2020
    వేదిక : హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌
    సమయం : మధ్యాహ్నం12.30 గంటలకు
 పీబీఎల్‌2020 : అవార్డు వారియర్స్‌ వర్సెస్‌ పూణే 7 యాసెస్‌
    వేదిక : ఇండోర్‌ స్టేడియం
    సమయం : రాత్రి 7.00 గంటలకు
అష్టభుజి ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
    వేదిక : గ్యాలరీ 78
    సమయం : ఉదయం 11.00 గంటలకు
స్పానిష్‌ క్లాసెస్‌
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,
 సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు
    సమయం: ఉదయం 9 గంటలకు
వీణ క్లాసెస్‌
    సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
  పోయెట్రీ క్లాసెస్‌
    సమయం: ఉదయం 10–30 గంటలకు
 పెయింటింగ్‌ క్లాసెస్‌
    సమయం: సాయంత్రం 4 గంటలకు
 ట్రెండ్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌
    వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌
    సమయం: ఉదయం 9 గంటలకు
 క్లాత్‌ ఎగ్జిబిషన్‌
    వేదిక: సప్తపర్ణి, రోడ్‌ నం.8, బంజారాహిల్స్‌
    సమయం: సాయంత్రం 6 గంటలకు
 క్రెడాయ్‌ (సీఆర్‌ఈడీఏఐ) ప్రాపర్టీ షో– 2020
    వేదిక: హైటెక్స్‌
    సమయం: ఉదయం 11 గంటలకు
కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌
    వేదిక: రంగ్‌మంచ్, (డ్యాన్స్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌
    సమయం: ఉదయం 11 గంటలకు
► కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌
    వేదిక: రవీంద్ర భారతి  
    సమయం: రాత్రి 8 గంటలకు
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి
    సమయం: ఉదయం 10 గంటలకు
 వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు
► పబ్లిక్‌ స్పీకింగ్‌: థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌
    సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు
చెస్‌ వర్క్‌షాప్‌
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
 ఫుడ్‌ ఫెస్టివల్‌  
    వేదిక: ది వెస్టర్న్‌ హైదరాబాద్‌ మైండ్‌ స్పేస్‌ హోటల్, మాదాపూర్‌
    సమయం: రాత్రి 7 గంటలకు
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
    వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌
    సమయం: రాత్రి 7 గంటలకు  
 అకాడమీ అవార్డ్స్‌
    వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌
    సమయం: సాయంత్రం 6 గంటలకు
కైట్‌ మేకింగ్‌ వర్క్‌ షాప్‌
    వేదిక : రంగ్‌ మంచ్‌ డ్యాన్స్‌ స్కూల్‌
    సమయం : ఉదయం 5.00 గంటలకు
 తెలంగాణ కార్పొరేట్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2019 సెషన్‌
    వేదిక : లాల్‌ బహుదూర్‌ శాస్త్రి స్టేడియం
    సమయం : ఉదయం 9.00 గంటలకు
 మహేశ్వరీ, చాండేరీ ఫెస్టివల్‌
    వేదిక : తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌
    సమయం : మధ్యాహ్నం 1.00 గంటలకు
 ఆసియన్‌ ప్లేట్స్‌ : మెను ఆఫ్‌ ట్రేడిషనల్‌ చైనీస్‌ డెలికసీస్‌
    వేదిక : చైన్‌ బిస్ట్రో
    సమయం : ఉదయం. 10.00 గంటలకు
 థికింగ్‌ ఆన్‌ యువర్‌ పీట్‌ : పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌
    వేదిక : కైట్స్‌ అండ్‌ నైన్‌ ఫిన్‌ఎస్‌
    సమయం : మధ్యాహ్నం 2.30గంటలకు
వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
    వేదిక : పార్క్‌ హయాత్‌ హైదరాబాద్‌
    సమయం : ఉదయం. 10.30 గంటలకు
ఫెస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌
    వేదిక : షెరటాన్‌ హైదరాబాద్‌ హోటల్‌
    సమయం : సాయంత్రం 6.30 గంటలకు
 డీజే నైట్‌ – వేదిక : ఎయిర్‌ లైవ్‌ లంగ్‌
    సమయం : రాత్రి. 7.30 గంటలకు
    వేదిక : స్టార్‌ 8 అప్‌
    సమయం : రాత్రి 8 గంటలకు
  హీటన్‌ ఫుడ్‌ ఫెస్ట్‌
    వేదిక : ది వెస్ట్రన్‌ హైదరాబాద్‌ మైండ్‌ స్పెస్‌
    సమయం : రాత్రి. 7.00 గంటలకు
 చెస్‌ వర్క్‌షాప్‌
    వేదిక : కైట్స్‌ అండ్‌ నైన్‌ ఫిన్‌ఎస్‌
    సమయం : రాత్రి. 7.00 గంటలకు
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌    వేదిక : దిఆర్ట్‌ స్పేస్‌   
    సమయం : రాత్రి 7.00 గంటలకు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement