యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన యలమంచిలిలోని మేడపాడు ఏయిర్‌టెల్ సెల్‌టవర్ వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని కట్టుపాలెం గ్రామానికి చెందిన గెద్దాడ మధు(35) ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఏయిర్‌టెల్ టవర్ వద్ద జన్‌రేటర్ బాగు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
Published Wed, Nov 18 2015 8:16 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement