కోస్గి (కర్నూలు) : ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ వృద్ధుడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కోస్గికి చెందిన మీసాల రామన్న(60) తన ఇంటి ముందు గదిలో నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఓ పాము కాటేసింది. కుటుంబసభ్యులు అతన్ని వైద్యం కోసం తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలొదిలాడు.
పాముకాటుకు వృద్ధుడు బలి
Published Sun, Jun 28 2015 11:44 AM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM
Advertisement
Advertisement