చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని నక్కలదిన్నె వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని నక్కలదిన్నె వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.
డ్రైవర్‌గా పనిచేసే భూక్యా బాలాజీ నాయక్(36) ఆదివారం రోడ్డుపై వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దాంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.