ఓ వర్గాన్ని కించపరిచేలా పోస్టులు! | Man Held For posting Objectionable Comments On Social Media | Sakshi
Sakshi News home page

ఓ వర్గాన్ని కించపరిచేలా పోస్టులు!

Published Wed, Dec 25 2019 11:33 AM | Last Updated on Wed, Dec 25 2019 11:45 AM

Man Held For posting Objectionable Comments On Social Media - Sakshi

సాక్షి, అనంతపురం: సోషల్‌ మీడియాలో ఈ మధ్య కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారు. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా, అలజడులు సృష్టించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రెచ్చగొట్టే కామెంట్లతో ఉద్రిక్తతలు రేపుతున్నారు. ఇక, సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం రెచ్చిపోతున్న వ్యక్తుల ఆటకట్టించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో గుంతకల్లుకు చెందిన ఉదయ్‌చంద్‌ సుధీర్‌ కర్వ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గాన్ని కించపరిచేలా అతను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. అతని పోస్టులు పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement