'అనంత'లో హత్య | man murdered in ananathapur district | Sakshi
Sakshi News home page

'అనంత'లో హత్య

Published Sat, Apr 4 2015 9:59 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

man murdered in ananathapur district

అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కారాయసముద్రం మండలం బొమ్మలాటపల్లిలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రామాంజనేయరెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థి వర్గం హత్య చేశారు. శనివారం ఉదయం ఏదో చిన్నపాటి విషయంలో తగాదా పడ్డ ఇరు కుటుంబాలు మాటామాటా పెంచుకుని హత్యల దాకా దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement