తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దంనాటి కల్యాణ మండపం | Mandap from the excavation of the 13th century | Sakshi
Sakshi News home page

తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దంనాటి కల్యాణ మండపం

Published Sun, Dec 13 2015 5:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దంనాటి కల్యాణ మండపం

తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దంనాటి కల్యాణ మండపం

బల్లికురవ: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఆలయ పనుల తవ్వకాల్లో 13వ శతాబ్దం నాటి చోళరాజుల కల్యాణ మండపం బయటపడింది. గ్రామ సమీపంలోని భవానీ సమేత శంకరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాలు జీర్ణావస్థలో ఉండడంతో పురావస్తు శాఖ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో వంటశాల మండపంతోపాటు కల్యాణ మండపం బయటపడ్డాయని, వీటిని కూడా అభివృద్ధి చేస్తామని పురావస్తు శాఖ డీఈ బంగారప్ప తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement