కాల్‌మనీ కోరలు పీకుదాం | Many of the speakers at the workshop call the Money | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ కోరలు పీకుదాం

Published Wed, Jun 1 2016 12:51 AM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM

Many of the speakers at the workshop call the Money

అన్నీ మానవీయ కోణంతో ముడిపడిన కేసులే..
పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో ముందుకెళ్లాలి
కాల్‌మనీ వర్క్‌షాపులో పలువురు వక్తలు

 

సాంఘిక దురాచారంగా మారిన కాల్‌మనీ కోరలు పీకాలని  విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం జరిగిన కాల్‌మనీ వర్క్‌షాప్‌లో పలువురు పేర్కొన్నారు.  సామాజిక చైతన్యం, బ్యాంకర్ల పూర్తి సహకారం ఉన్నప్పుడే ఈ కేసులకు అడ్డుకట్ట పడుతుందన్నారు. పోలీసులు విస్తృత ప్రచారం చేయడంతోపాటు అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement