డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజాందోళన | Mass Dharna against the dumping yard | Sakshi
Sakshi News home page

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజాందోళన

Published Mon, Sep 21 2015 12:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

Mass Dharna against the dumping yard

విజయనగరం పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో దానికి వ్యతిరేకంగా జిల్లాలోని డెంకాడ మండలం గునుపూరుపేట వద్ద సోమవారం ఉదయం పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. గునుపూర్‌పేట వద్దనున్న డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement