ప్రభుత్వ ధాన్యం తాకట్టుపెట్టి కోటిన్నర లోన్ | Mill Owner cheats Government by pawn foodgrain in Bank | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ధాన్యం తాకట్టుపెట్టి కోటిన్నర లోన్

Published Fri, Sep 4 2015 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

Mill Owner cheats Government by pawn foodgrain in Bank

కామవరపు కోట (పశ్చిమగోదావరి) : ప్రభుత్వ ధాన్యాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఓ మిల్లు యాజమాని రూ.1.5 కోట్ల అప్పు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడిలోని శ్రీనివాస రైసు మిల్లులో ప్రభుత్వం ధాన్యాన్ని నిల్వ ఉంచింది. అయితే ఇదే అదనుగా భావించిన మిల్లు యాజమాని ఆ ధాన్యాన్ని తాకట్టు పెట్టి కోటిన్నర అప్పు తీసుకున్నాడు. కాగా ఈ విషయం శుక్రవారం వెలుగు చూడటంతో అప్రమత్తమైన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement