
సాక్షి, నెల్లూరు: అక్టోబర్ నాటికి సంగం బ్యారేజీ పనులను పూర్తి చేసి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం బ్యారేజీ పనులను మంత్రులను పరిశీలించారు. మంత్రులతో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment