
మోహన్ బాబు దంపతులకు శ్రీశైలం మల్లన్న చిత్రపటాన్నిబహూకరిస్తున్న ఆలయ అధికారులు
శ్రీశైలం: సినీనటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మోహన్ బాబు దంపతులు, కుమార్తె లక్ష్మి, కుమారుడు మనోజ్లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు.
ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అధికారులు వారికి స్వామివారి చిత్రపటాలను బహూకరించారు.