రేపల్లెలో దారుణం.. ఏడేళ్ల పాపపై.. | Molestation Attack On 7 Years Old At Guntur | Sakshi
Sakshi News home page

రేపల్లెలో దారుణం.. ఏడేళ్ల పాపపై అత్యాచారయత్నం

Published Tue, May 8 2018 7:59 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Molestation Attack On 7 Years Old At Guntur - Sakshi

సాక్షి, రేపల్లె : మేనర్లపై లైంగిక దాడులు ఆగడంలేదు. దాచేపల్లి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. నాగరాజు(18) అనే స్థానిక యువకుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా దుమారం రేపింది. నాగరాజు బాలికను బలవంతం చేయబోగా బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టిన నాగరాజుకు బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు.

ఇది చదవండి మరో ‘దాచేపల్లి’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement