చెక్‌డ్యాంలో పడి తల్లి,కూతురు మృతి | Mother,daughter slip and drown in check dam | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాంలో పడి తల్లి,కూతురు మృతి

Published Tue, Mar 29 2016 6:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Mother,daughter slip and drown in check dam

ఓడీచెరువు (అనంతపురం జిల్లా) : ఓడీచెరువు మండలం మహ్మదాబాద్ క్రాస్ వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తూ చెక్‌డ్యాంలో పడిపోయి లక్ష్మీనరసమ్మ(40), భారతీ(20) అనే ఇద్దరు తల్లీకూతుళ్లు మృతిచెందారు. స్థానికులు గమనించి వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement