జీవో 279 రద్దు చేయాలని ఆందోళన | municipal workers dharna in vishaka | Sakshi
Sakshi News home page

జీవో 279 రద్దు చేయాలని ఆందోళన

Published Thu, Jan 7 2016 1:09 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

municipal workers dharna in vishaka

ధాబాగార్డెన్స్: మున్సిపల్ కార్మికులకు కష్ట దాయకమైన జీవో 279 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ తో పాటు పలుకార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో ప్రతులను దగ్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement