వివాహితపై హత్యాయత్నం : నిందితులు అరెస్ట్ | Murder attempt on woman in visakhapatnam district | Sakshi
Sakshi News home page

వివాహితపై హత్యాయత్నం : నిందితులు అరెస్ట్

Published Wed, Aug 20 2014 8:21 AM | Last Updated on Sat, Aug 11 2018 9:10 PM

Murder attempt on woman in visakhapatnam district

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా తోటవరుట్ల మండలం కోడవలపూడిలో నిద్రిస్తున్న వివాహితపై గత అర్థరాత్రి దుండగులు హత్యాయత్నానికి యత్నించారు. దాంతో ఆ యువతి గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించారు. అంతలో పరారవుతున్న దుండగులను గ్రామస్తులు అడ్డుకుని.. బంధించారు.

అనంతరం చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. ఆ తర్వాత గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొడవలపూడికి చేరుకుని దుండగులకు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement