YS Jagan Mohan Reddy Tweet about His Vision for AP - Sakshi
Sakshi News home page

ఇదే నా విజన్‌ : వైఎస్‌ జగన్‌

Published Fri, Apr 5 2019 12:50 PM | Last Updated on Fri, Apr 5 2019 2:08 PM

MY vision is on Ap to be a forerunner state in the country tweets Ys Jagan - Sakshi

సాక్షి, అమరావతి : దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. పారదర్శక పాలనతో, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, అవినీత రహిత, వికేంద్రీకృత ప్రభుత్వంతో ప్రజల ఇంటి వద్దకే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement