మనిషి ఆకారంలో జన్మించిన గొర్రె పిల్ల | Mystery over 'mythical' goat 'born with human Body | Sakshi
Sakshi News home page

మనిషి ఆకారంలో జన్మించిన గొర్రె పిల్ల

Published Mon, Dec 18 2017 6:56 AM | Last Updated on Mon, Dec 18 2017 6:56 AM

Mystery over 'mythical' goat 'born with human Body - Sakshi

ప్రకాశం, ఉలవపాడు: చాకిచర్ల పల్లెపాలెం గ్రామంలో మనిషి ఆకారంలో ఆదివారం ఓ వింత గొర్రె పిల్ల జన్మించింది. దీనికి వీపు, తల, కాళ్లు, చేతులు ఉండటంతో గ్రామస్తులు చూడటానికి ఎగబడ్డారు. కాసేపటికే గొర్రె పిల్ల మరణించడంతో గ్రామస్తులు దాన్ని పూడ్చివేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement