ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ముంబై-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ముంబై నుంచి నాగర్‌కోయిల్ వెళుతున్న రైలు సాంకేతిక కారణాల వల్ల మధ్యాహ్నం 1 గంటకు నిలిచిపోగా, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే డ్రైవర్‌ను కారణాలు అడిగినప్పటికీ వెల్లడించలేదని సమాచారం. రైల్వే అధికారులకు విషయాన్ని తెలియజేశారు.
ఒంటిమిట్ట వద్ద నిలిచిన నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్
Published Sun, Sep 13 2015 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM
Advertisement
Advertisement