'కేసీఆర్వి గల్లీ రాజకీయాలు' | nara lokesh blames kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్వి గల్లీ రాజకీయాలు'

Published Tue, Jun 16 2015 7:06 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

'కేసీఆర్వి గల్లీ రాజకీయాలు' - Sakshi

'కేసీఆర్వి గల్లీ రాజకీయాలు'

హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికినా.. తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే పనిలో పడ్డారు ఆయన కుమారుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్. ' ఈ కేసులో మనల్ని ఏమీ చేయలేవు. చంద్రబాబు దేశ రాజకీయాలు చేస్తుంటే.. కేసీఆర్ గల్లీ రాజకీయాలకు పాల్పడుతున్నారు' అని లోకేశ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement