నెల్లూరు : ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ జిల్లా కోర్టులో ఓ న్యాయవాదిని పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల విధులు బహిష్కరించారు. జిల్లాలోని కోర్టుల ఎదుట గురువారం వారు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంతో కోర్టుకు వచ్చిన పలువురు కక్షిదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా న్యాయవాదుల చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు.
(చదవండి : కోర్టులో పోలీసు కాల్పులు.. న్యాయవాది మృతి)
నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల ఆందోళన
Published Thu, Mar 12 2015 3:34 PM | Last Updated on Wed, May 29 2019 3:25 PM
Advertisement
Advertisement