త్వరలో రేపల్లె - గుంటూరుల మధ్య కొత్త రైలు | New train service to guntur to repalle,says Guntur DRM prasad | Sakshi
Sakshi News home page

త్వరలో రేపల్లె - గుంటూరుల మధ్య కొత్త రైలు

Published Fri, Sep 27 2013 10:25 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

New train service to guntur to repalle,says Guntur DRM  prasad

రేపల్లె - గుంటూరుల మధ్య త్వరలో నూతనంగా రైలు ప్రవేశపెడుతున్నట్లు గుంటూరు డివిజన్ ఆర్ఎం ప్రసాద్ శుక్రవారం రేపల్లెలో వెల్లడించారు. జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన నూతన రైలు ట్రైయిల్ రన్ను ఆయన ఈ రోజు ఉదయం రేపల్లెలో ప్రారంభించారు. రైలు ప్రయాణ వేళలను అధికారులు ఖరారు చేస్తారని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement