అక్టోబర్‌ 3న తదుపరి నిర్ణయం: మంత్రి పితాని | Next decision On October 3rd : Pitani Satyanarayana | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 3న తదుపరి నిర్ణయం: మంత్రి పితాని

Published Sun, Sep 29 2013 7:52 PM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

అక్టోబర్‌ 3న  తదుపరి  నిర్ణయం: మంత్రి పితాని

అక్టోబర్‌ 3న తదుపరి నిర్ణయం: మంత్రి పితాని

హైదరాబాద్: అక్టోబర్‌ 3న సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. ఆ వ్యాఖ్యలు మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన కోరారు.

తన రాజకీయ జీవితంలో ప్రజల నుంచి వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం ఇదని మంత్రి  పితాని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement