నేడు నామినేషన్ల ఉప సంహరణ | Nominations withdraw for Allagadda bypoll today evening ends | Sakshi
Sakshi News home page

నేడు నామినేషన్ల ఉప సంహరణ

Published Fri, Oct 24 2014 9:53 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

నేడు నామినేషన్ల ఉప సంహరణ - Sakshi

నేడు నామినేషన్ల ఉప సంహరణ

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల ప్రియతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే.

కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అంతకుముందే తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని అక్కడ పోటీ చేయించడం లేదని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement