అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు | noticed issued to MP gokaraju ganga raju | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు

Published Fri, Feb 6 2015 7:42 PM | Last Updated on Fri, Aug 10 2018 5:05 PM

అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు - Sakshi

అక్రమ నిర్మాణాలపై ఎంపీ గోకరాజుకు నోటీసులు

గుంటూరు: కృష్ణానది కరకట్టలపై అక్రమ నిర్మాణాలు చేశారంటూ నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి గోకరాజుతో సహా 23 మందికి స్థానిక తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 లోగా ఒరిజినల్ డాక్యుమెంట్లతో హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నీటి పారుదల శాఖ కూడా వారికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement