ఏపీలో మంత్రులు వరుసపెట్టి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు.
తిరుపతి/కర్నూలు: ఏపీలో మంత్రులు వరుసపెట్టి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. వెలుగోడు జలాశయం వద్ద ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు.
తిరుపతి జూపార్కు వద్ద అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు.
**