ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో పార్టీలకతీతంగా ఈనెల ఘనంగా నిర్వహించనున్నమని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎర్రగొండపాళెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు గురువారం ఇక్కడ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఐక్య క్రిస్మస్ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Published Thu, Dec 3 2015 1:18 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM