ట్రాక్టర్, బైక్ ఢీ..ఒకరి మృతి | one died in a road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీ..ఒకరి మృతి

Published Wed, May 13 2015 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

one died in a road accident

ఆత్మకూరు (నెల్లూరు): ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement