యలమంచిలి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా | over 16 injured in bus accident at peddapalli | Sakshi
Sakshi News home page

యలమంచిలి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

Published Mon, May 19 2014 8:03 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

over 16 injured in bus accident at peddapalli

విశాఖ: జిల్లాలోని యలమంచిలి సమీపంలో పెద్దపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటన సోమవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ ఘటనలో 16 మందికి పైగా తీవ్ర గాయాలైయ్యాయి.  క్షతగాత్రులను కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణకు ఆర్టీసీ యంత్రాంగం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement