పవర్ స్టార్ అభిమానుల సందడి
ప్రముఖ సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రాన్ని ఆయన అభి మానులు ఆసక్తికరంగా తిల కించారు.
హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వ హించిన ‘జన సేన’ పార్టీ ఆవిర్భావ సభను జిల్లా కేంద్రంలోని నాయుడు ఫంక్షన్ హాల్ పార్కింగ్ ప్రదే శంలో తెరలు కట్టి ప్రదర్శిం చారు.
ఈ తెరల వద్ద అభి మానులు పెద్ద ఎత్తున చేరుకుని సందడి చేశారు.