తిరుమల టోల్ గేట్ వద్ద కొండ చిలువ! | paithan snake at Tirumala toll gate | Sakshi
Sakshi News home page

తిరుమల టోల్ గేట్ వద్ద కొండ చిలువ!

Published Thu, Oct 16 2014 2:38 PM | Last Updated on Sat, Mar 23 2019 7:56 PM

paithan snake at Tirumala toll gate

తిరుపతి: తిరుమల టోల్ గేట్ వద్ద కొండ చిలువ కనిపించడంతో భక్తులు బెంబేలెత్తారు. బుధవారం ఉదయం తిరుమల జీఎంసీ టోల్ గేట్ వద్ద కొండ చిలువ కనిపించడంతో భక్తులు పరుగులు పెట్టారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలి వేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చిలువను టీటీడీ ఉద్యోగులు పట్టుకున్న తర్వాత కొండ చిలువను చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు ఎగబడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement