'ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి' | palem victims meet kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి'

Published Fri, Jan 10 2014 7:50 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

palem victims meet kiran kumar reddy

హైదరాబాద్: ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని పాలెం ప్రమాద బాధితులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సీఎంను కలిసిన వారు తమ డిమాండ్లను తెలిపారు. కుటుంబ సభ్యులకు పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు.గత సోమవారం పీసీసీ అధ్యక్షుడు బొత్సతో పాలెం బాధితులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో చనిపోయిన వారందరవి ప్రభుత్వ హత్యలేనని బాధితులు బొత్సకు ఏకరువు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement