1న మార్కెట్లోకి ‘పంచాయతీ కార్యదర్శి’ స్పెషల్ బుక్‌లెట్ | Panchayati Secretary Special booklet will avail on February 1 | Sakshi
Sakshi News home page

1న మార్కెట్లోకి ‘పంచాయతీ కార్యదర్శి’ స్పెషల్ బుక్‌లెట్

Published Wed, Jan 29 2014 2:29 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Panchayati Secretary Special booklet will avail on February 1

  అందుబాటులో పేపర్-2 
 గ్రామీణాభివృద్ధి-అంశాలు
  వెల రూ. 50 మాత్రమే
 
 సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం పోటీపడుతున్న లక్షలాది మంది అభ్యర్థుల కోసం పంచాయతీ కార్యదర్శి పేపర్-2 స్పెషల్ బుక్‌లెట్‌ను ‘సాక్షి’ అందుబాటులోకి తెచ్చింది. నిపుణులైన అధ్యాపకులు రూపొందించిన ఈ పుస్తకం ఫిబ్రవరి 1న మార్కెట్లోకి రానుంది. ఈ బుక్‌లెట్ వెల రూ. 50 మాత్రమే. ఈ స్పెషల్ బుక్‌లెట్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ప్రముఖ పుస్తక కేంద్రాల్లోగానీ, మీ సమీప సాక్షి ఏజెంట్‌ను గానీ సంప్రదించవచ్చు.  బల్క్ ఆర్డర్ కోసం బుక్‌షాపుల యజమానులు 90100-66999 నంబర్‌కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఫోన్ చేసి పుస్తకాలను బుక్ చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement