చేపల వేటకు వెళ్లి ముగ్గురు మహిళల మృతి | Panic insident in prakasam district | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి ముగ్గురు మహిళల మృతి

Published Thu, Mar 6 2014 2:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

Panic insident in prakasam district

ఒంగోలు : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తనపర్తిలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మహిళలు  మృతి చెందగా, మరో మహిళ గల్లంతు అయ్యింది. గల్లంతు అయిన మహిళ కోసం జాలర్లు గాలిస్తున్నారు. ఈ ఘటనతో మహిళల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement