డీసీసీబీ కేసు సీఐడీకి | parvathipuram dcc bank case transferred to cid | Sakshi
Sakshi News home page

డీసీసీబీ కేసు సీఐడీకి

Published Mon, Mar 23 2015 5:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

parvathipuram dcc bank case transferred to cid

పార్వతీపురం : డీసీసీ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో పురోగతి కనిపిస్తోంది. తాజాగా సోమవారం ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని డీసీసీబీ, పీఏసీఎస్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో డీసీసీ బ్యాంక్‌ కు సంబంధించి రూ. 9 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement