శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ | pavithrotsavam in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Published Wed, Aug 2 2017 10:49 AM | Last Updated on Mon, Sep 11 2017 11:06 PM

pavithrotsavam in tirumala

తిరుమల: తిరుమలలో బుధవారం నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 5వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఈ పవిత్రోత్సవాలకు ఉదయం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను రద్దు చేశారు. కాగా, ఈ నెల 7న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఆరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి మూసివేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement